1
జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జూరాల జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి 3,903 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. అధికారులు 172 క్యూసెక్కుల నీటిని దిగువ వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 4.734 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిన తర్వాత అధికారులు కాల్వలకు నీటి విడుదల చేయనున్నారు.

jurala project,flood water flows,gadwal,jogulamba,harish rao,flood water flows to jurala project,జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి,జాతీయ వార్తలు

Comments

Who Upvoted this Story

What is Pligg?

Pligg is an open source content management system that lets you easily create your own user-powered website.

Latest Comments